Fire Accident in Hyd: జూబ్లీహిల్స్‌లో ఘోర అగ్నిప్రమాదం, రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న ఓ పబ్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న ఓ పబ్‌లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జూబ్లీ 800 పబ్‌లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

Fire (Representational image) Photo Credits: Flickr)

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న ఓ పబ్‌లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జూబ్లీ 800 పబ్‌లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు చెలరేగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement