Telangana Formation Day: తెలంగాణలో 75 మంది ఏఎస్ఐల‌కు ఎస్ఐలుగా ప‌దోన్న‌తి, తెలంగాణ ప్ర‌భుత్వం వారి సేవలను గుర్తించింద‌ని డీజీపీ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర డీజీపీ అంజ‌నీ కుమార్.. ఏఎస్ఐల‌కు శుభ‌వార్త వినిపించారు. తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌నీయ‌మైన కృషి, అవిశ్రాంత సేవ‌లు, అంకితభావాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం గుర్తించింద‌ని పేర్కొన్నారు.

Anjani Kumar takes charge as DGP (PIC @ CMO Telangana Twitter)

తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర డీజీపీ అంజ‌నీ కుమార్.. ఏఎస్ఐల‌కు శుభ‌వార్త వినిపించారు. తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌నీయ‌మైన కృషి, అవిశ్రాంత సేవ‌లు, అంకితభావాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం గుర్తించింద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల కృషి, సేవ‌ల‌కు గుర్తింపుగా.. 75 మంది ఏఎస్ఐల‌కు ఎస్ఐలుగా ప‌దోన్న‌తి క‌ల్పించిన‌ట్లు డీజీపీ అంజ‌నీ కుమార్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement