Telangana Government Formation 2023: తెలంగాణకు తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, దళిత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, వీడియోలు ఇవిగో..

2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే తొలి కాంగ్రెస్ దళిత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు.

Revanth Reddy Sworn In as New Telangana CM, Dalit Leader Bhatti Vikramarka Mallu Takes Oath as Deputy CM

2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే  తెలంగాణ కాంగ్రెస్  తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వీడియోలు ఇవిగో..

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement