Diwali 2023: దీపావళి సెలవు తేదీ మార్పుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, హాలిడేను ఆదివారం నుంచి సోమవారానికి మార్చుతున్నట్లు ఉత్తర్వులు

దీపావళి పండుగపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీపావళి పండుగ సెలవు రోజును మార్పు చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీపావళి సెలవును సోమవారానికి మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. తెలంగాణలో పాఠశాలలు, ఆఫీసులకు సోమవారం హాలీడే.

TSPSC

Here's News

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement