Jishnu Dev Varma Visits Yadadri: యాదాద్రి ఓ అద్భుతం, తప్పకుండా మళ్లీ వస్తానన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,ఘనస్వాగతం పలికిన అధికారులు

యాదాద్రి నర్సింహస్వామి సన్నిధానంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు స్వాగతం పలికారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈఓ భాస్కరరావు.

Telangana Governor jishnu dev varma Visits Yadadri Temple

యాదాద్రి శ్రీలక్షీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. యాదాద్రి నర్సింహస్వామి సన్నిధానంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు స్వాగతం పలికారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈఓ భాస్కరరావు.

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్..యాదాద్రి ఓ అద్భుతం.. ఇక్కడికి మళ్లీ తప్పకుండా వస్తాను అన్నారు.ఈ ఆలయంలో నేను మంచి అనుభవాన్ని పొందాను.. మళ్లీ తప్పకుండా వచ్చి దర్శించుకుంటాను అని తెలిపారు. హైడ్రా చేస్తుంది మంచి పనే, నిబంధనల ప్రకారమే నిర్మాణం,కేటీఆర్‌కు ఏం తెలియదు, అక్రమమైతే కూల్చాలన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

Here's Video:

యాదాద్రి ఓ అద్భుతం.. ఇక్కడికి మళ్లీ తప్పకుండా వస్తాను

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ