Governor Tamilisai: రాజ్‌ భ‌వ‌న్‌ లో భోగి వేడుకలు.. పాయ‌సం వండిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై సౌందర్ రాజన్.. వీడియో

ఇవాళ ఆమె హైద‌రాబాద్‌ లోని రాజ్‌ భ‌వ‌న్‌ లో భోగి వేడుక‌ల్ని నిర్వ‌హించారు.

Tamilisai (Credits: X-ANI)

Hyderabad, Jan 13: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర్ రాజన్(Governor Tamilisai) సంక్రాంతి సంబ‌రాల్లో (Pongal) పాల్గొన్నారు. ఇవాళ ఆమె హైద‌రాబాద్‌ లోని రాజ్‌ భ‌వ‌న్‌ (Rajbhavan) లో భోగి వేడుక‌ల్ని నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఆమె కుండ‌లో పాయ‌సం వండారు. దేశ‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ సంక్రాంతి, భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌కు ఇది వ్య‌క్తిగ‌తంగా ప్ర‌త్యేక‌మైన పొంగ‌ల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిర‌కాల స్వ‌ప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయిన‌ట్లు చెప్పారు. శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాష‌లో ఓ పాట‌ను రిలీజ్ చేయ‌నున్నట్లు ఆమె తెలిపారు.

Drinks With 100,000 Year Old Ice: మందులోకి లక్ష ఏండ్ల కిందటి ఐస్‌.. దుబాయ్‌ లోని బార్లలో లభ్యం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)