Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా
రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది.
Hyderabad, Feb 15: తెలంగాణలో (Telangana) కులగణన (Caste Census) చేపట్టాలన్న బీసీల (BC) చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో నేడు బిల్లును ప్రవేశ పెట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం. బిల్లుకు నేడు ఆమోదం లభించవచ్చునని అనుకుంటున్నారు. కాగా.. కులగణన వల్ల చట్టసభల్లో బీసీలకు 50 శాతానికి పైగా ప్రాతినిధ్యం పెరుగుతుందని భావిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)