Telangana: సీఐ పుట్టినరోజు వేడుకలు, భవనం మూడో అంతస్తు పై నుంచి పడి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి, కూకట్‌పల్లిలో విషాదకర ఘటన

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందిన ఘటన కూకట్‌పల్లిలోని దేవినగర్‌లో చోటుచేసుకుంది.రాచకొండ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్‌లో సీఐగా పనిచేస్తున్న శేఖర్‌ పుట్టినరోజు వేడుకకు హెడ్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌ సహా 30 మంది స్నేహితులు వెళ్లారు.

Head constable died after falling from the top of the building in Kukatpally

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందిన ఘటన కూకట్‌పల్లిలోని దేవినగర్‌లో చోటుచేసుకుంది.రాచకొండ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్‌లో సీఐగా పనిచేస్తున్న శేఖర్‌ పుట్టినరోజు వేడుకకు హెడ్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌ సహా 30 మంది స్నేహితులు వెళ్లారు. ఆదివారం రాత్రి బర్త్‌డే పార్టీలో డిన్నర్‌ చేస్తున్న సమయంలో డేవిడ్‌ మూడో అంతస్తు నుంచి కిందికి పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో ఘటనాస్థలంలోనే ఆయన మృతిచెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు 194 బీఎన్‌ఎస్‌ఎస్‌ కింద కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  శభాష్ ములుగు జిల్లా పోలీస్, చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ , కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ...వీడియో

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ