Leopard in RGIA Airport: హైదరాబాద్ విమానాశ్రయంలో కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు బోనులోకి, వీడియో ఇదిగో..

హైదరాబాద్ RGIA విమానాశ్రయం సమీపంలో దారితప్పిన చిరుతపులి ఎట్టకేలకు ఈరోజు తెల్లవారుజామున బోనులో చిక్కుకుంది. చిరుతపులి కోసం అటవీ శాఖ అధికారులు గత 5 రోజులుగా వెతుకుతున్నారు, చిరుతను ట్రాప్ చేయడానికి 5 బోనులు మరియు 20 కెమెరాలను ఏర్పాటు చేశారు.

Leopard strayed near RGIA Airport, Hyderabad finally trapped in a cage in the early morning today Watch Video

హైదరాబాద్ RGIA విమానాశ్రయం సమీపంలో దారితప్పిన చిరుతపులి ఎట్టకేలకు ఈరోజు తెల్లవారుజామున బోనులో చిక్కుకుంది. చిరుతపులి కోసం అటవీ శాఖ అధికారులు గత 5 రోజులుగా వెతుకుతున్నారు, చిరుతను ట్రాప్ చేయడానికి 5 బోనులు మరియు 20 కెమెరాలను ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో చిరుత క‌ల‌క‌లం.. విమానాశ్ర‌యం ప్రహరీ దూకి లోప‌లికి వ‌చ్చిన‌ట్లు గుర్తించిన‌ అధికారులు.. పట్టుకునేందుకు రెండు బోన్ల ఏర్పాటు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement