TS COVID19 Bulletin: తెలంగాణలో 8 వేల కంటే దిగువకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో కొత్తగా 427 కోవిడ్ కేసులు, 2 మరణాలు నమోదు మరియు 609 మంది రికవరీ

Representational Image | PTI Photo

తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో 87,509 మంది శాంపుల్స్ పరీక్షించగా 427 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే 2 కోవిడ్ మరణాలు నమోదు కాగా, మరో 609 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,812 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement