Corona in TS: తెలంగాణలో కొత్తగా 449 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు, ఇద్దరు మృతితో 3,825కి చేరుకున్న మరణాల సంఖ్య, రాష్ట్రంలో ప్రస్తుతం 8,406 యాక్టివ్ కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 79,231 కరోనా పరీక్షలు నిర్వహించగా, 449 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 52, వరంగల్ అర్బన్ జిల్లాలో 45 కేసులు గుర్తించారు.
తెలంగాణలో గత 24 గంటల్లో 79,231 కరోనా పరీక్షలు నిర్వహించగా, 449 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 52, వరంగల్ అర్బన్ జిల్లాలో 45 కేసులు గుర్తించారు. ఇక, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 623 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,49,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,37,175 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 8,406 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,825కి చేరింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement