Telangana 'Honour Killing' Case: నా భర్తను చంపిన వారికి కూడా ఉరిశిక్ష వేయండి, సూర్యాపేటలో పరువు హత్యకు గురైన బంటి భార్య భార్గవి కన్నీటి వేదన వీడియో ఇదిగో..

ప్రేమించి కులాంతర పెళ్లి చేసుకున్నందుకు తన భర్తను కుటుంబ సభ్యు లే చంపారని భార్గవి విలపించింది.ప్రణయ్ హత్య కేసులో ఎలాగైతే నిందితుడికి ఉరిశిక్ష పడిందో నా కేసులో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నా భర్తను చంపిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని తాజాగా ఆమె కోరారు.

Telangana 'Honour Killing' Case: నా భర్తను చంపిన వారికి కూడా ఉరిశిక్ష వేయండి, సూర్యాపేటలో పరువు హత్యకు గురైన బంటి భార్య భార్గవి కన్నీటి వేదన వీడియో ఇదిగో..
Mala Banti's wife Bhargavi demands death penalty for the accused who killed her husband

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సమీపంలో ఈ ఏడాది జనవరిలో ఓ యువకుడు దారుణంగా హతమయ్యాడు. ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నందుకు యువతి కుటుంబ సభ్యు లే ఇలా చేశారని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు.తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడకోండ్ల కృష్ణ అలియాస్‌ మాల బంటి(32)ని అతని భార్య కుటుంబ సభ్యులు పరువు పోయిందనే నెపంతో దారుణంగా చంపేశారు. ప్రేమించి కులాంతర పెళ్లి చేసుకున్నందుకు తన భర్తను కుటుంబ సభ్యు లే చంపారని భార్గవి విలపించింది.ప్రణయ్ హత్య కేసులో ఎలాగైతే నిందితుడికి ఉరిశిక్ష పడిందో నా కేసులో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నా భర్తను చంపిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని తాజాగా ఆమె కోరారు.

నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు, సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

నా భర్తను చంపిన వారికి కూడా ఉరిశిక్ష వేయండి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Us
Advertisement