Telangana: వీడియో ఇదిగో, రూ. 640 కోట్ల నిధులు మేము ఇస్తే మా ఫోటో వేయలేదంటూ గొడవకు దిగిన మంత్రి హరీష్ రావు, కుర్చీలు విసురుకున్న బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు

Harish rao (Photo-TRS Twitter)

సిద్దిపేట నూతన రైల్వే స్టేషన్‌లో రైలు ప్రారంభం సందర్భంగా రైల్వే అధికారుల వైఖరి పట్ల మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట రైల్వే లైన్‌ ఏర్పాటు, 2508 ఎకరాల భూసేకరణ, స్టేషన్ల నిర్మాణం కోసం 33% శాతం మొత్తం నిధులు రూ. 640 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోటోను, రైల్వే లైన్‌ నిర్మాణానికి కృషి చేసిన మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఫోటోలు వేయకపోవడం పట్ల బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు.

BRS vs BJP (photo-X)

Here's Videos

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)