Jagadish Reddy COVID: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా, ఐసోలేషన్‌లోకి వెళ్లిన టీఆర్ఎస్ నేత, తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో నిన్న 1,825 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనాతో ఒకరు మృతి చెందారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)