Telangana: వైరల్ వీడియో, మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులను తన కారులో ఆస్పత్రికి పంపించిన తెలంగాణ మంత్రి

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాన‌వ‌త్వం చాటుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారాన్ని ముగించుకొని.. కేటీఆర్ హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తున్నారు. అయితే ఓ ఇద్ద‌రు దంప‌తులు బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆ దంప‌తుల‌ను గ‌మ‌నించిన కేటీఆర్ త‌న కాన్వాయ్‌ను ఆపారు.

IT Minister kTR (Photo-Twitter)

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాన‌వ‌త్వం చాటుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారాన్ని ముగించుకొని.. కేటీఆర్ హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తున్నారు. అయితే ఓ ఇద్ద‌రు దంప‌తులు బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆ దంప‌తుల‌ను గ‌మ‌నించిన కేటీఆర్ త‌న కాన్వాయ్‌ను ఆపారు. ఆ త‌ర్వాత కారు దిగిన కేటీఆర్.. నేరుగా ఆ దంప‌తుల వ‌ద్ద‌కు వెళ్లారు. గాయాల‌తో బాధ‌ప‌డుతున్న వారిని చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌లోని ఓ హాస్పిట‌ల్‌కు త‌న కాన్వాయ్‌లోని ఓ వాహ‌నంలో కేటీఆర్ పంపించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement