Ponnam Prabhakar: దసరా...ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతిజ్ఞ చేపించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మద్యం తాగి వాహనాలు నడపరాదని ప్రజలకు విన్నపం

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ ప్రజల చేత ట్రాఫిక్ రూల్స్ పై ప్రతిజ్ఞ చేపించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని , మన ప్రాణాలను మనం రక్షించుకోవడానికి ఇతరులకు అపాయం కలగకుండా చూడడానికి స్వీయ రక్షణకై ప్రతిజ్ఞ చేపించారు.

Telangana Minister Ponnam Prabhakar appeals to people to take pledge on traffic rules(video grab)

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ ప్రజల చేత ట్రాఫిక్ రూల్స్ పై ప్రతిజ్ఞ చేపించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని , మన ప్రాణాలను మనం రక్షించుకోవడానికి ఇతరులకు అపాయం కలగకుండా చూడడానికి స్వీయ రక్షణకై ప్రతిజ్ఞ చేపించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌కు ఏమైందో?, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారని మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement