Bhupalpally MLA Gandra COVID: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా, క్వారంటైన్‌లోకి వెళ్లిన దంపతులు

తెలంగాణ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కరోనా బారీన పడ్డారు. ఆయనతోపాటు సతీమణి, వరంగల్ జడ్పీ చైర్మెన్ జ్యోతికి కూడా కరోనా సోకింది. గండ్ర దంపతులకు జ్వరం రావడంతో మంగళవారం కోవిడ్ పరీక్షలు చేసుకున్నారు. అందులో వారికి పాజిటివ్ గా నిర్థారణ అయింది.

Bhupalpally MLA Gandra Venkataramana Reddy (Photo-Twitter)

తెలంగాణ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కరోనా బారీన పడ్డారు. ఆయనతోపాటు సతీమణి, వరంగల్ జడ్పీ చైర్మెన్ జ్యోతికి కూడా కరోనా సోకింది. గండ్ర దంపతులకు జ్వరం రావడంతో మంగళవారం కోవిడ్ పరీక్షలు చేసుకున్నారు. అందులో వారికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని. క్వారంటైన్ లో ఉండాలని గండ్ర సూచించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement