Forest Fire in Telangana: తెలంగాణలో మూడోవంతు అడవులకు అగ్ని ప్రమాదం ఉండే ముప్పు

తెలంగాణలోని అడవులకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

Representative image (Photo Credit: Pixabay)

Hyderabad, Apr 23: తెలంగాణలోని (Telangana) అడవులకు (Forests) అగ్ని ప్రమాదాల (Fire Accidents) ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,500కు పైగా అగ్ని ప్రమాదాలు జరిగినట్టు రికార్డుల్లో నమోదయ్యాయి.

Representative image (Photo Credit: Pixabay)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement