Kamareddy Road Mishap: తెలంగాణలో రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేలు 

ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు, గాయపడిన వారితో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరణించిన వారి బంధువులకు పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 సాయం ప్రకటించారు.

Kamareddy Road Mishap

కామారెడ్డి జిల్లాలో కొడుకు దినకర్మ తర్వాత ‘అంగడి తిప్పడం’ కోసం వెళ్లి వస్తూ తల్లి సహా సమీప బంధువులు తొమ్మిది మంది ఘోర రోడ్డు ప్రమాదంలో (Kamareddy Road Mishap) మృత్యువాత పడిన సంగతి విదితమే. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు, గాయపడిన వారితో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరణించిన వారి బంధువులకు పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 సాయం ప్రకటించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement