IPL Auction 2025 Live

Telangana Police: తస్మాత్ జాగ్రత్త!, సోషల్ మీడియా రీల్స్‌ పేరుతో అతి చేస్తే ఇకపై అంతే, కఠినమైన కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక

ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కఠినచట్టాలు ప్రయోగించి జైలు ఊచలు లెక్కబెట్టిస్తామని తెలిపారు

Telangana Police says Stunts on bikes, spending money on the road, doing crazy things for reels and videos strictly prohibited

యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కఠినచట్టాలు ప్రయోగించి జైలు ఊచలు లెక్కబెట్టిస్తామని తెలిపారు. కేసీఆర్‌ చచ్చినా బీజేపీలోకి రానిచ్చే ప్రసక్తేలేదు, కేటీఆర్‌- కవితలది అదే పరిస్థితి, తేల్చిచెప్పిన ఎంపీ అరవింద్..

Here's Telangana Police Tweet:

యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు. pic.twitter.com/j2MEdYuiLx

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)