Telangana Dogs attack: తెలంగాణలో మళ్లీ రెచ్చిపోయిన వీధి కుక్కలు, రాజన్న సిరిసిల్లలో వృద్ధుడిపై కుక్కల దాడి, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక
రాజన్న సిరిసిల్ల - గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో లక్ష్మణ్ అనే వృద్ధుడిపై దాడి చేశాయి వీధి కుక్కలు. ఈ దాడిలో గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
Rajanna Siricilla, July 27: తెలంగాణలో మరోసారి కుక్కల దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల - గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో లక్ష్మణ్ అనే వృద్ధుడిపై దాడి చేశాయి వీధి కుక్కలు. ఈ దాడిలో గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. దొంగతనానికి వెళ్లిన దొంగ. ఇంట్లో డబ్బులు దొరకలేదని రూ. 20 వారికే దానం చేసి వచ్చాడు, వీడియో ఇదిగో..
Here's Tweet:
వీధి కుక్కల దాడిలో వృద్ధుడికి తీవ్రగాయాలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)