Telangana: దొంగతనానికి వెళ్లిన దొంగ. ఇంట్లో డబ్బులు దొరకలేదని రూ. 20 వారికే దానం చేసి వచ్చాడు, వీడియో ఇదిగో..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ ముఖం కప్పుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఇంట్లో వెతికినా డబ్బులు దొరకలేదు. నిరాశతో అతను రూ. 20 టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ ముఖం కప్పుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఇంట్లో వెతికినా డబ్బులు దొరకలేదు. నిరాశతో అతను రూ. 20 టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సీసీటీవీలో బంధించబడిన దొంగ ఇంట్లో డబ్బులు లేకపోవడంతో నిరాశను వ్యక్తం చేశాడు. వెంటనే రూ.20 టేబుల్‌పై ఉంచాడు. బయలుదేరే ముందు ఫ్రిజ్ నుండి బాటిల్ తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికులను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మంలో దారుణం, టీచర్స్ వేధింపులు తట్టుకోలేక 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Here's Video
Thief who came, covering his face, to steal at a house in #Maheshwaram #Rangareddy district #Telangana, expressed disappointment through CCTV camera that there is not a single rupee in the house; he left Rs 20 on the table while leaving the house with a bottle from the fridge !! pic.twitter.com/Eh4dT9M00B
— Uma Sudhir (@umasudhir) July 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 26, 2024 08:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

