Telangana's COVID19 Bulletin: తెలంగాణలో కొత్తగా 577 కోవిడ్ కేసులు, 2 మరణాలు నమోదు మరియు 645 మంది రికవరీ; రాష్ట్రంలో 8,674కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొత్తగా 577 కేసులు నమోదు కాగా, 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. అలాగే మరో 645 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,674 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement