Road Accident Video: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామాయంపేట మండలం నందిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును, కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిక తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.

Telangana Road Accident: Car collided with TGSRTC bus in Medak four Injured Watch Video

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామాయంపేట మండలం నందిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును, కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిక తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని రామాయంపేట పోలీసులు తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బిఎమ్‌డబ్ల్యూ ఎస్‌యూవీని ఢీకొట్టిన స్కూలు బస్సు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement