RPF Cop Saves woman passenger Life: వీడియో ఇదిగో, ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్, రైలు ఎక్కుతూ కిందపడబోయిన ప్యాసింజర్

ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) మహిళా కానిస్టేబుల్.. ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడింది.బేగంపేట రైల్వే స్టేషన్‌లో కె. సనిత అనే ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య గ్యాప్‌లో పడకుండా ఒక ప్రయాణికురాలిని రక్షించింది

IRCTC (Photo-ANI)

సికింద్రాబాద్, తెలంగాణ: ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) మహిళా కానిస్టేబుల్.. ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడింది.బేగంపేట రైల్వే స్టేషన్‌లో కె. సనిత అనే ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య గ్యాప్‌లో పడకుండా ఒక ప్రయాణికురాలిని రక్షించింది

ANI Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement