Telangana Road Accident: వీడియో ఇదిగో, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పాఠశాల బస్సును ఢీకొన్న లారీ, 21 మంది విద్యార్థులకు గాయాలు

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెబ్బన మండలం ఇంద్రానగర్‌ వద్ద పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Peru Road Accident Accident Representative Image

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెబ్బన మండలం ఇంద్రానగర్‌ వద్ద పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.  వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని కాగజ్‌నగర్‌, మంచిర్యాలలోని ఆస్పత్రులకు తరలించారు. పాఠశాల బస్సు డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement