Telangana Shocker: ఖమ్మంలో దారుణం, టీచర్స్ వేధింపులు తట్టుకోలేక 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ముస్తఫానగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. టీచర్స్ వేధింపుల తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Crime (Photo-File)

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముస్తఫానగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. టీచర్స్ వేధింపుల తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)