Telangana Shocker: నిర్మల్ జిల్లాలో దారుణం, మద్యం మత్తులో తండ్రిని కర్రతో కొట్టి చంపేసిన కొడుకు,తాగి వచ్చి ఇంట్లో గొడవెందుకు చేస్తున్నావని అడగటమే కారణం

నిర్మల్ జిల్లా : కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన కుడిమెత అనిల్ నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ పెడుతున్నాడని తండ్రి కుడిమెత మధు మందలించాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.

Drunken son attacked his father with a stick and killed him in Nirmal

నిర్మల్ జిల్లా : కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన కుడిమెత అనిల్ నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ పెడుతున్నాడని తండ్రి కుడిమెత మధు మందలించాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రుక్తుడైన అనిల్ మద్యం మత్తులో తండ్రిపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో అయన అక్కడిక్కకడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న కడెం పోలీసులు కొడుకు అనిల్ ని అరెస్ట్ చేశారు.  గుంటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement