Telangana Shocker: మేడిపల్లిలో దారుణం, అయ్యప్ప మాల ధరించి భార్య‌ను బండరాయితో తలపై కొట్టి చంపిన భర్త, ఇల్లు విషయంలోఘర్షణలే కారణమని వార్తలు

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి ప్రతాపసింగారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.అయ్యప్ప మాల ధరించి భార్య‌ను హత్య చేశాడు ఓ భర్త. భార్య నిహారిక(35)ని బండ రాయితో తలపై కొట్టి చంపాడు భర్త శ్రీకర్ రెడ్డి. నిహారిక కు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఒక ఇల్లు కొనిచ్చారు.

husband killed his wife with a rock in Medchal (photo-X)

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి ప్రతాపసింగారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.అయ్యప్ప మాల ధరించి భార్య‌ను హత్య చేశాడు ఓ భర్త. భార్య నిహారిక(35)ని బండ రాయితో తలపై కొట్టి చంపాడు భర్త శ్రీకర్ రెడ్డి. నిహారిక కు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఒక ఇల్లు కొనిచ్చారు. ఆ ఇల్లు విషయంలోఘర్షణలే హత్యకు కారణమని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాడీని గాంధీ మార్చురీకి తరలించి,దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద బైకును ఢీకొట్టిన లారీ, యువకుడు మృతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు

husband killed his wife with a rock in Medchal

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement