Products from Cow Dung: ఆవు పేడతో సరికొత్త ఉత్పత్తులు, ప్లాస్టిక్‌ను భర్తీ చేయగల వస్తువులను తయారు చేసే పనిలో స్టార్టప్ కంపెనీ

తెలంగాణ రాజధాని స్టార్టప్ హైదరాబాద్ లో ఓ స్టార్టప్ కంపెనీ పార్టికల్ బోర్డ్‌లు, ప్లాస్టిక్‌ను భర్తీ చేయగల ఉత్పత్తులను ఆవు పేడతో తయారు చేస్తుంది.మేము ఆవు పేడ నుండి బయో-బేస్డ్ & బయో-డిగ్రేడబుల్ కాంపోజిట్స్ & బయో-ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసాము

Products from Cow Dung (Photo-ANI)

తెలంగాణ రాజధాని స్టార్టప్ హైదరాబాద్ లో ఓ స్టార్టప్ కంపెనీ పార్టికల్ బోర్డ్‌లు, ప్లాస్టిక్‌ను భర్తీ చేయగల ఉత్పత్తులను ఆవు పేడతో తయారు చేస్తుంది.మేము ఆవు పేడ నుండి బయో-బేస్డ్ & బయో-డిగ్రేడబుల్ కాంపోజిట్స్ & బయో-ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసాము. మిగులు ఆవు పేడ అందుబాటులో ఉన్న ప్రతిచోటా భారతదేశం అంతటా మైక్రో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడమే మా లక్ష్యమని డంగ్సే ల్యాబ్స్‌లో ఆర్ అండ్ డి హెడ్ సోనికా పుల్లూరు తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement