MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎర్ధండి గ్రామస్తులు దాడి, కర్రలు రాళ్లతో దాడి చేయడంతో పగిలిన కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు
ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు నిరసన సెగ తగిలింది. ఎంపీ కాన్వాయ్‌పై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
భాగ్యనగరంలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు నిరసన సెగ తగిలింది. ఎంపీ కాన్వాయ్‌పై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరద సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఎంపీని ఎన్నికల సమయంలో బిడ్జి కట్టిస్తానని హామి ఇచ్చారని, గ్రామ సమస్యలు తీరుస్తామని చెప్పి చెయ్యలేదని గ్రామస్తులు నిలదీశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ అరవింద్.. కోరుట్ల వెళ్లిపోయారు.
Stones pelted at BJP MP Dharmapuri Arvind's convoy (Photo-Video Grab)
Tags
Advertisement
సంబంధిత వార్తలు
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి
MP Horror: ఐదేళ్ల చిన్నారిపై 17 ఏండ్ల యువకుడి దారుణం.. చిన్నారిని అపహరించి అఘాయిత్యం.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక.. మధ్యప్రదేశ్ లో ఘోరం
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement