Telangana: వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేస్తూ తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం, ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు, హైదరాబాద్‌కు 6 DMHO పోస్టులు

వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం. ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు, హైదరాబాద్‌కు 6 DMHO పోస్టులు.హైదరాబాద్ పట్టణ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా GHMC 6 జోన్లకు అనుగుణంగా 6 DMHOలు.

Telangana: వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేస్తూ తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం, ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు, హైదరాబాద్‌కు 6 DMHO పోస్టులు
CM KCR (Photo-Video Grab)

వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం. ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు, హైదరాబాద్‌కు 6 DMHO పోస్టులు.హైదరాబాద్ పట్టణ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా GHMC 6 జోన్లకు అనుగుణంగా 6 DMHOలు. రాష్ట్రంలో మొత్తం 38 DMHO పని చేస్తారు. 40 మండలాల్లో కొత్త PHC మంజూరు చేయాలని నిర్ణయం. అర్బన్ PHC లలో ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. పర్మినెంట్ గా ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయం.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement
Advertisement
Share Us
Advertisement