Telangana Tunnel Collapse Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల ప్రమాదం..6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్, ఇంతవరకు లభ్యం కానీ 8 మంది ఆచూకీ
SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది . 6వ రోజు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి.
SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది(Telangana Tunnel Collapse). 6వ రోజు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. TBM చివరి 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున మిషన్ శిథిలాలు ఉన్నట్లు గుర్తించారు.
చివరి భాగంలో ఆరు నుండి ఏడు మీటర్ల ఎత్తు వరకు రాళ్లు, మట్టి పడిపోయినట్టు చెబుతోంది రెస్క్యూ టీం(Telangana Tunnel Collapse Updates). TBM మిషన్ కింది భాగంలో ఊబి లాంటి ప్రదేశం ఉన్నట్లు గుర్తించారు.
రూప్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది(SLBC Tunnel). రెస్క్యూలో 11 స్పెషల్ టీంలు, 600 మంది అధికారులు, సిబ్బంది నిమగ్నం కాగా ఇంత వరకూ 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు.
Telangana Tunnel Collapse, Rescue Operation Reaches Day 6
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)