Telangana: ఇంటర్ ఫెయిల్..మనస్తాపంతో ఇద్దరు విద్యార్థినిలు సూసైడ్, తెలంగాణలో విషాదకర ఘటనలు

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) నిన్న ప్రకటించిన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో..మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది

Dies (Rep Image)

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) నిన్న ప్రకటించిన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో..మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైందని.. మనస్తాపం చెంది ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. అయితే కొద్దిరోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది.  ప్రేమించి మోసం చేసిందని పెళ్ళి కూతురును తుఫాకీతో కాల్చి చంపిన మాజీ ప్రియుడు, బ్యూటీ పార్లర్‌లో మేకప్ చేయించుకుంటుండగా..

Here's  News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement