Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో నడిరోడ్డు మీద కత్తులతో దాడి చేసుకున్న ఇద్దరు వ్యాపారులు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కత్తులతో వీరంగం సృష్టించారు. తన దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి తోపుడు బండి అడ్డు పెట్టి వ్యాపారం చేస్తున్నాడని యజమాని ప్రశ్నించడంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఇద్దరి మధ్య వాదన పెరిగి దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఒకరినొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. వారి కొట్లాట చూసి భయంతో పరుగులు తీశారు స్థానికులు.. దాడి చేసుకున్న ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Two Vendors Attack Each one With Knife on the Road
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)