Telangana: గేదెలను దొంగతనం చేస్తున్న మహిళను పట్టుకొని స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు,బర్లను తీసుకొచ్చి కోసి అమ్ముతున్నట్లు తెలిపిన మహిళ
ముగ్గురు తప్పించుకుపోగా మేరీ అనే మహిళను పట్టుకొని స్తంభంకి కట్టేశారు
వరంగల్ జిల్లా సర్వపురం గ్రామంలో వేముని స్వామి అనే వ్యక్తి తన ఇంటి ముందు కట్టేసిన నాలుగు బర్లను నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి దొంగిలించి వాటిని తరలిస్తుండగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి వెంబడించారు. ముగ్గురు తప్పించుకుపోగా మేరీ అనే మహిళను పట్టుకొని స్తంభంకి కట్టేశారు.ఇలా చుట్టుపక్క ప్రాంతాల నుండి బర్లను తీసుకొచ్చి కోసి అమ్ముతున్నట్లు ఆమె తెలిపింది. దారుణం, వైసీపీకి ఓటు వేసిందని కన్నతల్లిని సుత్తితో కొట్టి చంపిన కొడుకు, అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)