Telangana: పాము కరిచిందని దాన్ని చంపి ఆస్పత్రికి తీసుకెళ్లిన మహిళ, వైద్యులు ఒక్కసారిగా షాక్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

వెంకటాపురం మండలం ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ ఉపాధి హామీ పనులు చేస్తుండగా పాము కరిచింది.. పాము గురించి తెలియకుండా డాక్టర్లు ఇంజక్షన్ ఇవ్వరని శాంతమ్మ పామును చంపి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

woman who bitten by a snake killed it and took it to the hospital

ములుగు - వెంకటాపురం మండలం ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ ఉపాధి హామీ పనులు చేస్తుండగా పాము కరిచింది.. పాము గురించి తెలియకుండా డాక్టర్లు ఇంజక్షన్ ఇవ్వరని శాంతమ్మ పామును చంపి ఆస్పత్రికి తీసుకెళ్లింది. పామును ఆస్పత్రికి తీసుకురావడంతో కంగుతిన్న డాక్టర్లు, విషపూరిత పాముగా గుర్తించి శాంతమ్మకు చికిత్స అందించారు. పెట్రోల్ బంక్‌లో మోసం ఎలా చేస్తున్నారో వీడియో ఇదిగో, కొంచెం తల పక్కకు తిప్పారో మీ జేబులు గుల్లే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now