Hyderabad: వీడియో ఇదిగో, విద్యుత్ బకాయిలు చెల్లించలేదని కరెంట్ కట్, సిబ్బందిపై దాడి చేసి పిడి గుద్దులు గుద్దిన యువకుడు

సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు రూ. 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ ఉద్యోగి రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు.

young man attacked staff who came to pay electricity dues in Hyderabad

విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద ఓ యువకుడు దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు రూ. 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ ఉద్యోగి రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు. అయితే బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించడంతో.. విద్యుత్ సిబ్బంది ఆ ఇంటికి కరెంటు కట్ చేశారు. దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీదర్ రావు(19) విద్యుత్ సిబ్బంది పై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  వీడియో ఇదిగో, ఏపీలో పోలీసును కూడా వదలడం లేదు, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద కర్రతో దాడి చేసిన యువకుడు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)