Telangana: వీడియో ఇదిగో, వినాయకుడి నిమజ్జనం చేసే ట్రాక్టర్ తలపై నుండి దూసుకెళ్లడంతో యువకుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో వినాయకుడి నిమజ్జనం చేసే ట్రాక్టర్ ను ఆన్ లోనే ఉంచి డీజిల్ నింపుతుండగా, ప్రమాదవశాత్తు గేర్ పడడంతో న్యాలకంటి రాకేష్ అనే యువకుడి పైనుండి ట్రాక్టర్ దూసుకువెళ్లింది.

Telangana: young man died tractor ran over his head during Ganesh immersion ceremony Watch Video (photo/X/Screenshot)

గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తలపై నుండి ట్రాక్టర్ వెళ్లడంతో యువకుడు మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో వినాయకుడి నిమజ్జనం చేసే ట్రాక్టర్ ను ఆన్ లోనే ఉంచి డీజిల్ నింపుతుండగా, ప్రమాదవశాత్తు గేర్ పడడంతో న్యాలకంటి రాకేష్ అనే యువకుడి పైనుండి ట్రాక్టర్ దూసుకువెళ్లింది. యువకుడుని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.  వీడియో ఇదిగో, డెలివరీ బాయ్‌ని దారుణంగా కొట్టిన కొందరు వ్యక్తులు, దుకాణం నుండి బయటకు లాగి మరీ..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై వివరాలు అడిగిన ప్రధాని, కేంద్రం తరుపున సాయం చేస్తామని హామీ

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మికుల వివరాలివే

Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

Share Now