TGSRTC New Logo: టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగోపై వీసీ సజ్జనార్ క్లారిటీ, సోషల్ మీడియాలో కనిపిస్తున్న లోగో ఫేక్, ఆర్టీసీ సంస్థకు దానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడి

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా ప్రభుత్వం మార్చిన సంగతి విదితమే. అయితే TGSRTC లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్ అవుతోంది. ఈ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఖండించారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు

Sajjanar

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా ప్రభుత్వం మార్చిన సంగతి విదితమే. అయితే TGSRTC లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్ అవుతోంది. ఈ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఖండించారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్ అని తెలిపారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్‌ ఎక్స్‌ ద్వారా తెలియజేశారు.

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement