Telangana: నిజామాబాద్ స్కూల్ నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం..సెల్‌ఫోన్ ట్రాకింగ్ ద్వారా స్టూడెంట్స్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు..తల్లిదండ్రులకు అప్పగింత
నిజామాబాద్‌లో పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. స్కూలు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టారు బాలికలు.
నిజామాబాద్‌లో పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. స్కూలు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టారు బాలికలు. ఫ్రీ ఆర్టీసీ బస్సులో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ వెళ్లి వచ్చారు విద్యార్థినులు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థినులను పట్టుకొని.. బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. యాదగిరిగుట్టలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్ర గాయాలు
Three Missing Girls Found Within 24 Hours at Nizamabad
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)