Tiger in Nallamala Forest: వీడియో, న‌ల్ల‌మల్ల అడవుల్లో పెద్ద పులి, ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసిన ఫారెస్ట్ ఆఫీస‌ర్ రోహిత్ రెడ్డి

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ప‌రిధిలోని అమ్రాబాద్ న‌ల్ల‌మల్ల అడవుల్లో పెద్ద పులి క‌నిపించింది. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. సోమ‌వారం రాత్రి అడ‌విలో పెట్రోలింగ్ నిర్వ‌హించారు.

Representational Image | (Photo Credits: Unsplash)

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ప‌రిధిలోని అమ్రాబాద్ న‌ల్ల‌మల్ల అడవుల్లో పెద్ద పులి క‌నిపించింది. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. సోమ‌వారం రాత్రి అడ‌విలో పెట్రోలింగ్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో వారికి పెద్ద పులి క‌నిపించింది. దీంతో ఫారెస్ట్ ఆఫీస‌ర్ రోహిత్ రెడ్డి త‌న మొబైల్‌లో చిత్రీక‌రించి ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement