Tiger In Mancherial: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం, అధికారులను అప్రమత్తం చేసిన అటవీ శాఖ సిబ్బంది..వీడియో
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలో శనివారం తెల్లవారుజామున సంచరించింది పెద్దపులి. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ మూడు రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు తెలుస్తోండగా ముత్యంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోకి పెద్దపులి రావడంతో అధికారులను అప్రమత్తం చేసింది అటవీ శాఖ సిబ్బంది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలో శనివారం తెల్లవారుజామున సంచరించింది పెద్దపులి. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ మూడు రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు తెలుస్తోండగా ముత్యంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోకి పెద్దపులి రావడంతో అధికారులను అప్రమత్తం చేసింది అటవీ శాఖ సిబ్బంది. పోచమ్మ దేవాలయంలో అమ్మవారి బట్టలను తీసేసిన దుండగులు.. అమ్మవారి కళ్ళు ధ్వంసం.. శంషాబాద్ లో ఘటన (వీడియో)
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)