Telangana Polls 2023: కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న రాజీనామాలు, తాజాగా పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా, ఆయన వెంటే నడిచిన 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు

ఈరోజు హైదరాబాద్ ఉప్పల్లో ఆయనతో పాటు 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీకి అర్హుడు కాదని, ఆయనకు వత్తాసు పలుకుతున్న నేతలకే టికెట్ కేటాయించారన్నారు.

Puduri Jitender Reddy has resigned from the Congress party

టీపీసీసీ సెక్రటరీ, రాష్ట్ర నాయకుడు పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్లో ఆయనతో పాటు 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీకి అర్హుడు కాదని, ఆయనకు వత్తాసు పలుకుతున్న నేతలకే టికెట్ కేటాయించారన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)