Warangal Road Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా, ఒకరు మృతి, 28 మందికి గాయాలు
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Warangal Road Accident). కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడగా ఒకరు మృతి చెందారు.
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Warangal Road Accident). కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడగా ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 28 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండా కు చెందిన కూలీలు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళుతుండగా వాహనం బోల్తా పడింది. నర్సంపేట మండలం ఇటుకాల పల్లి వద్ద ప్రమాదం జరిగింది(Tragic Road Accident in Warangal).
ఇవాళ తెల్లవారుజామున సంఘటన జరుగగా పరిమితికి మించి వాహనంలో కూలీలను ఎక్కించుకున్నారు డ్రైవర్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tragic Road Accident in Warangal District.. 1 Dead, 28 Injured
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)