వరంగల్ జిల్లా రాయపర్తిలో మా బంగారం మాకు ఇవ్వండి అని కస్టమర్లు ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా రాయపర్తి బ్యాంక్ వద్ద ఖాతాదారుల ఆందోళన చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది(Customers Protest At SBI Bank).

గత ఏడాది నవంబర్ 19న రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ లో భారీ దోపిడీ జరిగింది(SBI Bank). 19 కిలోల బంగారాన్ని లూటీ చేసింది అంతరాష్ట్ర దొంగల ముఠా. ఈ దొంగతనంలో 2 కిలోల 520 గ్రాము బంగారాన్ని రికవరీ చేశారు పోలీసులు.

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం... బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు

ఇక అప్పటినుండి బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు బాధితులు(Customers Protest). బ్యాంకు చుట్టూ తమను తిప్పించుకుంటున్నారని, తరుగు తీసి ఇస్తామంటున్నారని బాధితుల ఆందోళన చేపట్టారు. బ్యాంకు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Customers Protest at Rayaparthi Bank in Warangal District

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)