TSPSC Paper Leakage: వైఎస్ షర్మిల అరెస్ట్, లోటస్ పాండ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత, ఎస్సై, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న షర్మిల

లోటస్ పాండ్‌ (Lotus Pond)లోని వైఎస్ షర్మిల (YS Sharmila) ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) విషయంలో సిట్ (SIT) అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందకు బయలు దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.

YS Sharmila Arrest (Photo-Twitter/YS Sharmila)

లోటస్ పాండ్‌ (Lotus Pond)లోని వైఎస్ షర్మిల (YS Sharmila) ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) విషయంలో సిట్ (SIT) అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందకు బయలు దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. షర్మిల కారు ఎక్కే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్‌పై షర్మిల చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Here's VIdeo

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement