Hyderabad: వీడియో ఇదిగో, గంజాయి పుల్లుగా తీసుకుని ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేసిన ముగ్గురు యువకులు, సూరారం పీఎస్‌ పరిధిలో ఘటన

హైదరాబాద్‌లోని సూరారం పీఎస్‌ పరిధిలో ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ పై దాడి చేసి పారిపోవడంతో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

TSRTC bus driver badly injured after 3 persons, who stopped bus and attacked on him and fled away at Suraram ps limits

హైదరాబాద్ - సూరారం పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ డ్రైవర్ మీద దాడి చేసి ముగ్గురు గంజాయి బ్యాచ్. హైదరాబాద్‌లోని సూరారం పీఎస్‌ పరిధిలో ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ పై దాడి చేసి పారిపోవడంతో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారు గంజాయికి బానిసైన బ్యాచ్ అని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

TSRTC bus driver badly injured after 3 persons, who stopped bus and attacked on him and fled away at Suraram ps limits

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)