TSRTC MD Sajjanar Tweet: ఒక్క క్షణానికి ఎంతో విలువ ఉంటుందంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఒక్క క్షణం అప్రమత్తత ఘోర ప్రమాదం నుంచి తప్పించిందంటూ కొటేషన్

క్షణానికి ఎంతో విలువ ఉంటుంది. ఒక్క క్షణం ఓర్పు, సహనం జీవితాలనే మార్చేస్తుంది. ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.

A moment's patience can change a lifetime.

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ లో ఒక్క క్షణం అప్రమత్తత ఘోర ప్రమాదం నుంచి తప్పించింది. క్షణానికి ఎంతో విలువ ఉంటుంది. ఒక్క క్షణం ఓర్పు, సహనం జీవితాలనే మార్చేస్తుంది. ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.

A moment's patience can change a lifetime.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)