Road Accident Video: చూస్తుంటేనే ఏడుపొస్తుందంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, అభం శుభం తెలియని చిన్నారులను గుద్దేసిన స్కూల్ వ్యాన్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా అందర్ని కంటతడి పెట్టించే వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ సజ్జనార్ అత్యంత దురదృష్టకర సంఘటన ఇది! చూస్తుంటేనే కండ్లు చెమ్మగిల్లుతున్నాయి. అభంశుభం తెలియని ఆ చిన్నారులు ఎంత క్షోభను అనుభవించి ఉంటారో అని ఉహించుకుంటేనే బాధగా ఉంది. ముంబైలోని వసాయ్‌లో రెండు రోజుల క్రితం జరిగిందీ ప్రమాదం. ఈ ఘటనలో తొబుట్టువులైన ఏడేళ్ల, రెండేళ్ల చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారంటూ క్యాప్సన్ ఇచ్చారు. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://x.com/SajjanarVC/status/1764155580950942005?s=20
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)